నమస్తే !
ఇది కేంద్ర ప్రభుత్వం ప్రజల సలహాలను స్వీకరించటానికి ఏర్పాటు చేసిన వెబ్ సైట్లోని ఒక స్లైడ్. మేరా షహర్ -మేరా సప్న అంటే నా నగరం -నా స్వప్నం.
2014,జూలై,16 న శ్రీమాన్ మోడి గారికి నేను పంపిన సలహాల సంపుటిని పాకెట్ బుక్కుగా ప్రచురించినప్పుడు నేనందుకు ఎంపిక చేసిన టైటిల్ “నా దేశం -నా స్వప్నం”
Advertisements